అల్లు అర్జున్ స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు

-

ఐకాన్ సార్ అల్లు అర్జున్ తాజాగా అరెస్టు అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ని తన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. పోలీసులు ప్రస్తుతం అల్లు అర్జున్ ని స్టేట్మెంటు రికార్డు చేస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డు అనంతరం గాంధీ ఆసుపత్రి లేదా ఉస్మాని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్కు తీసుకొస్తారా..? లేక కోర్టులో ప్రవేశపెడతారా అనే విషయాలు తేలనుంది.

Allu Arjun Arrest

మరోవైపు అల్లు అర్జున్ ని అరెస్ట్ విషయం తెలియగానే తండ్రి అల్లు అరవింద్, సోదరుడు శిరీష్, మామ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. పోలీసులు వచ్చిన సమయంలో భార్య స్నేహారెడ్డి ఆందోళనకు గురయ్యారు సతీమణి స్నేహ రెడ్డికి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్. తండ్రి నీ వాహనం నుంచి దింపేశారు అల్లు అర్జున్ మంచైనా చెదైనా నాదే అంటూ తండ్రిని వాహనం నుంచి దింపేశారు.  ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు సిద్ధం చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version