వైసీపీ పార్టీలో కలకలం చోటు చేసుకుంది. తాజాగా వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ పై వేటు పడింది. వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ ను పార్టీ నుంచి బహిష్కరించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రెండు రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్ లో దొరికిపోయారు వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్. పోలీసుల రైడ్ సమయంలో మంచం కింద దూరారు శంకర్ నాయక్.
ఆ వీడియో వైరల్ కావడంతో శంకర్ నాయక్ ను పార్టీ నుంచి బహిష్కరించారు వైసీపీ పార్టీ. ఇక వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ సభ్యుడుగా పని చేశారు శంకర్ నాయక్. అయితే… రెండు రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్ లో దొరికిపోయారు వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్. ఈ తరుణంలోనే… వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ పై వేటు పడింది.