పూజాహెగ్ధే ప‌రువాల విందు.. చూస్తే త‌ట్టుకోలేరు

ఓ యాడ్ ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా టాలీవుడ్ లో సినిమా అవ‌కాశాలు కొట్టేసింది. ఇంత అందంగా ఉంది ఎవ‌రీ భామ అంటూ అంద‌రూ ఆమె గురించి ఆరా తీయండం స్టార్ట్ చేశారు. త‌న అందం, క‌త్తిలాంటి ఫిజిక్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవ‌రో కాదు పూజా హెగ్దే.

ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లోనే నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌. అటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. మొద‌ట్లో బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చినా.. ఆ త‌ర్వాత సినిమాలు త‌గ్గిపోయాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌పైనే దృష్టి పెట్టింది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో రాధేశ్యామ్‌లో న‌టిస్తుంది. ఇక ఈ భామ త‌న అందాల‌తో కుర్ర‌కారును త‌న వెంట తిప్పుకుంటోంది. హాట్ ఫొటోషూట్ల‌తో కాక రేపుతోంది. పొట్టి డ్రెస్సుల్లో, నాభి అందాలు క‌న‌ప‌డేట‌ట్టు ఫోజులిస్తోంది. ప్ర‌తి ఫొటోలో న‌డుము అందాల‌ను ఆర‌బోస్తోంది. ఇక లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.