పవర్ స్టార్ తో ‘మిరపకాయ్’ అంత ఘాటైన సినిమా..?

Join Our Community
follow manalokam on social media

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ కొట్టాడు హరీష్ శంకర్. మళ్లీ గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ చేస్తూ త్వరలో ఓ సినిమా వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. షాక్ తో డైరక్టర్ మారిన హరీష్ శంకర్ ఆ సినిమా షాక్ ఇవ్వడంతో కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ రవితేజతోనే మిరపకాయ్ అని తీశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక అప్పటినుండి హరీష్ శంకర్ వరుస హిట్లు కొడుతున్నాడు.

Powerstar Pawan Kalyan Harish Shankar movie Latest Update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీసే సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు విందు భోజనం అందించేలా ఉంటుందని టాక్. సినిమా ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో సినిమాపై అంచనాలు పెంచిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో మరో హిట్ కు రెడీ అవుతున్నాడు. గబ్బర్ సింగ్ తరహాలో ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...