లేడీ ఫ్యాన్స్ చేసిన పనికి షాక్ అయిన ప్రభాస్..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ బాగా పెరిగారు. బాహుబలి తర్వాత వరల్డ్ వైడ్ గా ప్రభాస్ క్రేజ్ పెరిగింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బాహుబలి చూసిన ప్రతి ఒక్క్రు ప్రభాస్ ఎదురుగా వస్తే మహేంద్ర బాహుబలిని ఒక్కసారి కలవాలని అతనితో ఓ ఫోటో దిగాలని అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని అనుకుంటారు. ఇక అదే ప్రభాస్ వీరాభిమాని అయితే ఎగిరి గంతేసే సంతోషం వస్తుంది.

సేమ్ అలానే ప్రభాస్ లేడీ ఫ్యాన్ చేసిన ఓ హంగామా ప్రభాస్ షాక్ అయ్యేలా చేసింది. లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ ను మీట్ అయ్యారు ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్. అందులో ఓ వీరాభిమాని ప్రభాస్ తో ఫోటో దిగడమే కాదు ఆ తర్వాత ప్రభాస్ బుగ్గలను టచ్ చేసి ఎగిరి గంతులేసింది. ప్రభాస్ తో ఫోటో తనకు ఎత సంబరాన్ని ఇచ్చిందో ఆమె ఆనందాన్ని చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తుంది. తన క్రేజీ ఫ్యాన్స్ ను చూసి ప్రభాస్ కూడా మురిసిపోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version