సినిమాలలో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉండే ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్లతో నిత్యం ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే రోజు రోజుకు విరహంతో కూడిన ఫోటోలకు ఫోజులిస్తూ యువతను తన వశం చేసుకుంటోంది. ముఖ్యంగా ఈమె అందాల ఆరబోతకు కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. ఇక గ్యాప్ లేకుండా రకరకాల ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్న.. ఈమెను చూసి యువత ఊపిరి ఆగిపోతుంది అనడంలో సందేహం లేదు.
ఈ నేపద్యంలోని తాజాగా మరొక ఫోటోషూట్ తో మన ముందుకు వచ్చింది. చేతులు పైకెత్తి.. సోకుల సునామీల విరుచుకుపడుతోంది. క్లీవేజ్ అందాలతో కుర్రకారకు చెమటలు పట్టిస్తున్న ఈమె ఫోటోలు చూసి యూత్ మొత్తం ఇంత హాట్ తట్టుకోవడం కష్టం అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. సన్నజాజి నడుముతో ఉప్పొంగే ఎదపరువాలతో నేటిజనులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇకపోతే ఇంత ఫాలోయింగ్ ఉన్న ఈమెకు అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. కంచె సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈమె ఆ తర్వాత బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. అఖండ సినిమాలో నటించిన తర్వాత ఇక ఈమె క్రేజ్ మారిపోతుందని.. అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ అదేది జరగలేదు.
ఇక సినిమాలు లేకపోతేనేమి లైఫ్ ఎంజాయ్ చేయడంలో అడ్డేముంది అన్నట్టుగా తన అందాల ఆరబోతతో యువతకు గిలిగింతలు పెడుతోంది. ముఖ్యంగా ఒకచోట కుదురుగా కూర్చోకుండా రకరకాల భంగిమలతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలకు కుర్రకారు సైతం ఫిదా అవుతున్నారు.