ప్రకాష్ రాజ్ మరో వీడియో… వారిపై షాకింగ్ కామెంట్స్

-

నటుడు ప్రకాష్ రాజ్ మరో వీడియో విడుదల చేశారు. ధర్మస్థలలో విధులు నిర్వహిస్తున్న మీడియా మిత్రులపై జరిగిన దాడిని ఖండించారు నటుడు ప్రకాష్ రాజు.. ఇలాంటి గూండాల వల్లే భక్తులు విశ్వసించే ధర్మస్థలకు కళంకం వస్తోందంటూ ఎక్స్ లో వీడియో పోస్ట్ పెట్టారు నటుడు ప్రకాష్ రాజు.

Prakash Raj,Dharmasthala mass burial case
Prakash Raj – Dharmasthala mass burial case

సౌజన్య దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే, వారు ఎందుకు కోపంగా ఉన్నారని ప్రశ్నించారు. దయచేసి నిందితులను అరెస్టు చేసి నిజం బయటకు తీసుకురండి అన్నారు ప్రకాష్ రాజ్.

Read more RELATED
Recommended to you

Latest news