మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. కూటమి నేతల పై నోరు జారిన మాజీ మంత్రి రోజా…. జగన్ మళ్ళీ సీఎం అయితే…వాళ్ళు అమెరికా పారిపోతారన్నారు. మళ్లీ మా ప్రభుత్వం వస్తే అంత హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారని చురకలు అంటించారు మాజీ మంత్రి రోజా.

అప్పుడు వాళ్ళను ఎవరు కాపాడలేరు అని వెల్లడించారు రోజా. ఇక అటు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన నేతలను గాలి నా కొడుకులు అని అంటారా అని ప్రశ్నించారు. తాము రోజాను గాలి ముం* అని అంటే ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రోజా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.