Prakash Raj

“మా” లో మ‌ళ్లీ మొద‌లైన ర‌చ్చ

మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ లో గొడ‌వ‌లు మ‌ళ్లీ మొద‌లు అయ్యాయి. ఇటీవ‌ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కు జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి మా కార్యాల‌యం అస‌లు ఓపెన్ చేయా లేద‌ని న‌టీ న‌టులు ఆందోళ‌న చేశారు. మా ఎన్నికలు జరిగి.. కొత్త పానెల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్...

సారీ చెబితే.. సరిపోదు సారు : ప్రధానిపై ప్రకాష్ రాజ్ సెటైర్

వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు శుక్ర వారం రోజున రద్దు చేస్తునట్లు... దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా రైతులు ఈ ఏడాది కాలంగా.. ఉద్యమం చేస్తున్నారని... ఈ నేపథ్యంలోనే తాను రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు......

Prakash Raj : “నా కూతురు పెళ్లితో నాకు సంబంధం లేదు.. కానీ, ఎన్ని డబ్బులైనా ఇస్తా”.. ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Prakash Raj: ప్రకాశ్ రాజ్ గురించి సినీ ప్రేమకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయ‌న విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఇటీవల జ‌రిగిన మా ఎలక్షన్స్ తో మరింత ఫేమ‌స్ అయ్యాడు. ఈ పోటీలో మంచు విష్ణు తో త‌ల‌ప‌డి ఓట‌మి పాల‌య్యాడు....

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కు వచ్చిన ప్రకాష్ రాజ్.. పరిస్థితి ఉద్రిక్తత

మా అర్టిస్ట్‌ అసోషియేషన్ ఎన్నికల ఫలితాలపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా మా అర్టిస్ట్‌ అసోషియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు చోటు చేసుకున్న గోడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ పై పెద్ద వివాదమే రాజుకుంటోంది. ఆ సీసీ ఫుటేజ్‌ కావాలని ఇప్పటికే ఎన్నికల అధికారికి ప్రకాష్‌ రాజ్‌ లేఖ రాయగా... అసలు ఇవ్వబోమని ఎన్నికల అధికారి...

RGV: “మా” వాళ్లు నిజంగా స‌ర్కస్ వాళ్లు.. ఆర్జీవీ సెటైరిక‌ల్ ట్విట్

RGV: ఆర్జీవీ.. వివాదాల‌కు ఆయ‌న కేరాఫ్‌. ఆయ‌న ఇండస్ట్రీలో ఓ సంచలనం. తనకు సంబంధం ఉన్నా, లేకపోయినా అన్ని అంశాల్లో ‘ట్వీటు’ పెట్టే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయ‌న కంట‌పడ్డ ప్ర‌తి విష‌యంపై ఒదోక ర‌కంగా కామెంట్ చేస్తున్నే ఉంటాడు. ఇటీవల 'మా' (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే....

MAA Elections: “మా”లో త‌గ్గ‌ని వేడి .. రంగంలోకి పోలీసులు.. సీసీ పుటేజ్ ల సీజ్!

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) ఎన్నికలు ముగిసిన‌.. మా వివాదం లో వేడీ మాత్రం త‌గ్గ‌డం లేదు. శ‌నివారం అధికారికంగా మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారం చేసి.. మా అధ్య‌క్ష పీఠం అధిష్టించారు. అయినా ప్ర‌కాశ్ రాజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఎన్నిక‌లు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తున్నారు. అక్రమాలు జరిగాయని.....

Maa elections : సీసీ ఫుటేజ్ ను సీజ్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

మా అసోసియేషన్ ఎన్నికలు పూర్తయినప్పటికీ... ఆ ఎన్నికల ఫలితాలపై తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. మా ఎన్నికల ఫలితాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ప్యానెల్ సభ్యులు. రిగ్గింగ్ కు పాల్పడింది అంటూ మంచు విష్ణు ఛానల్ పై ఆరోపణలు చేస్తున్నారు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు. అంతే కాదు మా ఎలక్షన్ రోజున...

Chiranjeevi Vs Mohan Babu: చిరంజీవిని పెదరాయుడు ఆహ్వానించ‌లేదా? ఆయ‌నే రాలేదా?

Chiranjeevi Vs Mohan Babu: మునుపు ఎన్నాడు లేనివిధంగా ఎంతో ఉత్కంఠ‌గా జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌( మా) ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు శనివారం ఉదయం ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. ఈ స‌మ‌యంలో విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి...

’మా‘ లో మరో మలుపు… కోర్టు మెట్లెక్కనున్న ప్రకాశ్ రాజ్ ప్యానెల్

అనేక వివాదాలకు, విమర్శలకు కేంద్రంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఎన్నికల ముందు మొదలైన రచ్చ ఎన్నికలు పూర్తయినా ముగియడం లేదు. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ గెలిచిన తర్వాత రోజు తర్వాత ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆతర్వాత మొత్తం ప్రకాశ్ రాజ్ ప్యానెల్...

మోహన్ బాబు, నరేష్ భౌతిక దాడులు చేశారు : ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ లేఖ

మా అసోసియేషన్ ఎన్నికల అధికారికి దిగ్గజ నటుడు ప్రకాష్ రాజ్ బహిరంగ లేఖ రాశారు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన వివాదం పై సి సి ఫుటేజ్ ఆధారాలు కావాలి అని లేఖలో డిమాండ్ చేశారు ప్రకాష్ రాజు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ సమయంలో... సీనియర్ నటుడు మోహన్ బాబు...
- Advertisement -

Latest News

IPL Retention : రిటైన్ ఆట‌గాళ్లు వీరే.. స్టార్ క్రికెట‌ర్ల కు భారీ మొత్తం

ఐపీఎల్ 2022 కోసం రిటెన్ష‌న్ ప్రక్రియా ముగిసింది. ఫ్రాంచైజీ లు స్టార్ ఆట‌గాళ్ల ను త‌మ జ‌ట్టు తో అట్టి పెట్టు కోవ‌డానికి భారీ మొత్తం...
- Advertisement -

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. గతంలో మాదిరిగా భయానక పరిస్థితులు...

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...