ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. మనసులో మాట బయటపెట్టిన ప్రియమణి

-

టాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాలలో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె ఒకవైపు సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ.. మరొకవైపు బుల్లితెర షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.

Priyamani said I had a crush on Shah Rukh Khan and I am happy that I got to work with him twice

ఇకపోతే టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే.. తాజాగా ‘జవాన్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ప్రియమణి ఆసక్తికర వాక్యాలు చేశారు. బాలీవుడ్ నటుల్లో ఎవరిపైన క్రష్ ఉందని అడగ్గా… షారుఖ్ ఖాన్ అని చెప్పారు. తనకు చాలామంది నటులు ఇష్టమని అన్నారు. లక్కీగా షారూక్ తో వర్క్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version