వామ్మో.. రూ. 204 కోట్ల ప్రియాంక చోప్రా నెక్లెస్ చూసారా!

-

Priyanaka chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా ఈ ఏడాది జరిగిన మెట్ గాలా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకకు ప్రముఖ ఇటాలియన్ జ్యువెలరీ కంపెనీ బల్గారి డిజైన్ చేసిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ధరించారు ఈ బ్యూటీ. కాగా ప్రస్తుతం ఈ నక్లెస్ హాట్ టాపిక్ గా మారింది.

Priyanka Chopra

మెడ్గాలో వేడుకల్లో ప్రియాంక చోప్రా ధరించిన నక్లేస్ ధర 25 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు భారతీయ కరెన్సీలో 24 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ వేడుకకు భర్తని జోనస్తో కలిసి హాజరైన ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైన్ వాలంటీనో గౌన్ ధరించి అందాలు ఆరబోసింది.. కాగా ఈ వేడుకల్లో ప్రియాంక ధరించిన ఈ నక్లెస్ ను ఈవెంట్ అనంతరం వేలం వేయనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ నక్లెస్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

necklace
Priyanka Chopra
necklace
Priyanka Chopra
Priyanka Chopra

న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజిక్ ఆఫ్ ఆర్ట్ లో ఘనంగా జరిగిన ఈ వేడుకలకు ప్రియాంక చోప్రా హాజరుకావటం ఐదోసారి. ఇప్పటికే 2017, 18, 19, 21 లో ప్రియాంక ఈ వేడుకలకు హాజరయ్యారు. అలాగే నిక్ జోనస్ పాటు ప్రముఖ బాలీవుడ్ నటి అయ్యారు. కొనవాలా సైతం ఈ వేడుకలకు హాజరై సందడి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version