Balayya : బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా రకుల్?

-

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. అయితే, బాబీ డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్న ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, రకుల్ తో పాటు సంయుక్త మీనన్ కూడా నటించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాతో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version