ఓపెన్ షోల్డర్ దుస్తులలో అందాలతో రచ్చ చేస్తున్న రకుల్..!!

-

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రకుల్ ప్రీతిసింగ్ గ్లామర్ షో చేయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చూపిస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్లో తన హవా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించింది.. కానీ ఇప్పుడు మాత్రం అవకాశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరిగి టాలీవుడ్లో అవకాశాలు సంపాదించుకునేందుకు పలు ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా తన గ్లామర్ ఫోటోలతో సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్.

రకుల్ ఎప్పుడూ కూడా అందంగా కనిపించేందుకే పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.మరొకసారి ఇప్పుడు తాజాగా ట్రెండీ ఔట్ ఫిట్ లో తెగ సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మినీ స్కర్ట్ ఓపెన్ షోల్డర్ బ్లాక్ దుస్తులలో రకుల్ ప్రీతిసింగ్ ఏకంగా బెడ్ రూమ్లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా కనిపిస్తున్నాయి. మెస్మరైజ్ చేసే క్లీవేజ్ షో తో.. తన థైస్ అందాలను చూపిస్తూ మరింత రెచ్చగొడుతోంది. ఎద పరువాలను ప్రదర్శిస్తూ బెడ్ పై అల్లరిగా గోల చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చివరిగా కొండ పొలం సినిమాలో నటించినది. గ్లామర్ తో అందంతో నటనతో స్టార్ హీరోయిన్గా వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ ఆమధ్య డ్రగ్స్ కేసు వివాదంలో కూడా చిక్కుకోవడంతో కాస్త సినిమాల పైన ఫోకస్ తగ్గినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు తెలియజేసింది. వీరిద్దరూ అప్పుడప్పుడు పలు ఫంక్షన్లకు వెళుతూ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news