Rakul Preet Singh :పెళ్లి తర్వాత హాట్‌ అందాలతో రెచ్చిపోయిన రకుల్‌

-

Rakul Preet Singh: సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్​ ప్రీత్​ సింగ్​. దశాబ్దకాలంగా చిత్రసీమలో హీరోయిన్​గా రాణిస్తున్న ఈ లక్కీ బ్యూటీ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తునే మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. ఇక సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్​తో కనిపించి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది. అలాగే ఫిట్​నెస్​కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందీ అమ్మడు.

Rakul Preet Singh Looks Smoking Hot in a Red Backless Halter Neck Crop Top

ప్రస్తుతం తెలుగులో కాస్త జోరు తగ్గించినా హిందీలో మాత్రం ఫుల్​ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం టాప్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న అందాల భామ రకుల్‌ ప్రీత్ సింగ్‌. చిన్న హీరోలు, స్టార్ హీరోలు అని తేడా లేకుండా అందరితో నటించి స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించి యూత్​లో ఫుల్​ క్రేజ్​ సంపాదించుకుంది. ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్న రకుల్‌..ఎర్రటి డ్రెస్‌ లో రచ్చ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version