Raashii Khanna: జీరో సైజుతో కిక్కిస్తున్న రాశి ఖన్నా

-

హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో టైర్ -2 హీరోల చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకుంది హీరోయిన్ రాశి ఖన్నా. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ అవకాశాలను బాగా అందుకొని బాగానే సక్సెస్ అయ్యింది.

అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ రావడంతో అవకాశాలు తగ్గడంతో కాస్త స్లిమ్ అయి మరింత అందంగా తయారయింది. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోల చిత్రాల నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. చివరిగా రాశి ఖన్నా పక్కా కమర్షియల్, థాంక్యూ వంటి చిత్రాలలో నటించిన పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.

కానీ తమిళంలో కార్తీ సరసన నటించిన సర్దార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్లలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.. బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత రాశి ఖన్నా గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసిందని చెప్పవచ్చు. రెగ్యులర్ హాట్ ఫోటోలతోపాటు ఇంస్టాగ్రామ్ లో సెగలు పుట్టించే విధంగా తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news