హీరోయిన్ రష్మిక మందన్న హెల్త్ అప్డేట్ వచ్చింది. ఆమెను తన గాయంపై క్లారిటీ ఇచ్చారు హీరోయిన్ రష్మిక మందన్న. తన కండరాల్లో చీలిక వచ్చిందని, కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. ఈ విషయం గురించి ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు హీరోయిన్ రష్మిక మందన్న.

‘రెండు వారాలుగా నడవలేకపోతున్నాను. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఒంటి కాలిపై మాత్రమే నడవడం తప్ప లేదు. నాకు మద్దతుగా ఉండేవారికి కృతజ్ఞతలు.’ అని రష్మిక పేర్కొన్నారు. ఇక ఇటీవలే వీల్ చైర్ పై ఎయిర్ పోర్టులో హీరోయిన్ రష్మిక మందన్న మెరిసిన సంగతి తెలిసిందే.