Rashmika Mandanna: వీల్ చైర్‌లో రష్మిక మందన్న..వీడియో వైరల్‌

-

టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న ఫ్యాన్స్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. తాజాగా వీల్ చైర్‌లో రష్మిక మందన్న కనిపించారు. నడవలేని స్థితిలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీల్ చైర్‌లో ప్రత్యక్షమయ్యారు టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న. ఇటీవల జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న కాలు బెణికింది. అయితే… ఆ గాయం పెద్దది అయినట్లు సమాచారం.

Rashmika Mandanna limps at airport, uses wheelchair to travel after sustaining leg injury

ఈ తరుణంలోనే… తాజాగా నడవలేని స్థితిలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీల్ చైర్‌లో ప్రత్యక్షమయ్యారు టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news