స్వర్ణ దేవాలయంలో రష్మిక మందన్న ప్రత్యేక పూజలు

-

రష్మిక మందన్న మరోసారి మీడియా కంట పడ్డారు. గాయం నుంచి కోలుకున్న రష్మిక మందన్న… స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విక్కీ కౌశల్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు రష్మిక మందన్న. ఫిబ్రవరి 14న ‘ఛావా’ చిత్రం విడుదల నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు రష్మిక మందన్న. ఇక స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన రష్మిక వీడియో వైరల్‌ గా మారింది.

Vicky Kaushal, Rashmika seek blessings at Golden Temple ahead of Chhaava release

కాగా ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్న హెల్త్‌ అప్డేట్‌ వచ్చింది. ఆమెను తన గాయంపై క్లారిటీ ఇచ్చారు హీరోయిన్ రష్మిక మందన్న. తన కండరాల్లో చీలిక వచ్చిందని, కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. ఈ విషయం గురించి ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు హీరోయిన్ రష్మిక మందన్న.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version