RGV: రామ్ గోపాల్ వర్మతో రష్మిక..ఫోటోలు వైరల్‌ !

-

RGV: టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే సోషల్ మీడియాలో తెలియని వారుండరు. ఎందుకంటే తాను ఒక చిన్న ట్వీట్ తోనే అగ్గిరాజేసే రకం. దానిలో ఏమి లేకపోయినా అందులో ఏదో ఉన్నట్లు అందరిని ఆ చర్చలో పాల్గొనేల చేస్తాడు. మనోడు డోనాల్డ్ ట్రంప్ నుంచి, గరిక పాటి దాకా ఎవ్వర్ని వదలకుండా టార్చర్ పెడుతూనే ఉంటాడు. అలాగే ఎవడు చూసినా చూడక పోయినా తాను సినిమాలు చేసుకుంటూ వెళ్ళి పోతూనే ఉంటాడు.

Rashmika with Ram Gopal Varma

అయితే.. తాజాగా ఈ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో హీరోయిన్‌ రష్మిక దర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు రామ్ గోపాల్ వర్మ..తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయితే..రామ్ గోపాల్ వర్మ పక్కన ఉన్నది హీరోయిన్‌ రష్మిక కాదు. అమె ఎవరో కానీ.. అచ్చం హీరోయిన్‌ రష్మిక లాగే ఉంది. సడెన్‌ గా చూస్తే.. అందరూ హీరోయిన్‌ రష్మిక అనే అనుకుంటారు. ఇప్పుడు వీరిద్దరి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news