అందాలతో కాక రేపుతున్న ఆర్జీవీ గర్ల్…. బ్లాక్ టైట్ డ్రెస్‌లో మత్తెక్కించే పోజులు..

-

బిగ్​బాస్​ కంటెస్టంట్​ అరియానా గ్లోరీ ఎప్పుటికప్పుడు సోషల్​మీడియాలో తన కొత్త ఫొటోలను షేర్​ చేస్తూ సందడి చేస్తుంటుంది. ఆమె తాజాగా బ్లాక్ టైట్ డ్రెస్ లో మత్తెక్కించే ఫోజులతో ఫోటోలను షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అరియనా గ్లోరీ అంటే ముందు ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ ద్వారా ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అరియానా గ్లోరీ క్రేజ్ మరింతగా పెరిగింది. దీంతో సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది.

నిజానికి రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ ఆమెకు ఆ అవకాశం తీసుకొచ్చింది. అరియనా గ్లోరీ బిగ్ బాస్ లో గెలవలేదు కానీ మంచి గుర్తింపు అయితే దక్కించుకుంది, అయితే ఆమె ఆ తరువాత కూడా పెద్దగా క్లిక్ అవలేదు. అప్పుడప్పుడూ ఆమె కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించడం తప్పితే ఆమెకు అవకాశాలు కరువవడంతో ఇప్పుడు హాట్ షోకి తెర తీసింది.

తాజాగా అరియానా గ్లోరీ బ్లాక్ టైట్ డ్రెస్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది, ఆ ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

బిగుతైన బ్లాక్ డ్రెస్ లో నాజుకూ అందాలను ప్రదర్శించింది. టైట్ ఫిట్ లో యంగ్ బ్యూటీ హాట్ స్ట్రక్చర్ కు నెటిజన్ల ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. టాప్ గ్లామర్, థైస్ షోతో మెంటల్ ఎక్కిస్తోంది. హాట్ ఫోజులతో అరియానా గ్లోరీ చేస్తున్న రచ్చకు ఇంటర్నెట్ షేక్ అవుతుందని చెప్పక తప్పడం లేదు.

కొద్దికొద్దిగా గ్లామర్ షోలో హద్దులు మీరుతున్న అరియానా గ్లోరీ.. తాజాగా సండే ట్రీట్ తో మతులు పోగొట్టింది. ఏకంగా స్కిన్ షో చేస్తూ కుర్రకారుకు అసలైన విజువల్ ట్రీట్ అందించింది. మరీ తెగించి బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తుండటంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అరియానా గ్లోరీ అందాల విందును ఆస్వాదిస్తూనే.. ఆమె కేరీర్ కు కావాల్సినంతగా మద్దతు కూడా ఇస్తున్నారు. అరియానా పోస్ట్ చేస్తున్న ఫొటోలను, పోస్టులను లైక్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అందాలను పొగుడుతూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అరియానాకు సంబంధించిన ఈ హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version