బిగ్ బాస్ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా రామచంద్రన్.. సినిమాలతో తెచ్చుకోలేని క్రేజ్ బిగ్ బాస్ తో తెచ్చుకుంది. ఎవరు ఏం అనుకున్న తన పని తాను చేసుకుపోతుంది పూజా రామచంద్రన్. తెలుగులో లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా, అడవి కాచిన వెన్నెల, దోచెయ్, త్రిపుర, కృష్ణార్జున యుద్ధం, వెంకీ మామ వంటి సినిమాల్లో పూజా రామచంద్రన్ నటించినప్పటికీ కూడా ఈమెకు సరైన గుర్తింపు రాలేదు.
ఈమె నటించిన తెలుగు సినిమాలు తక్కువే అయినప్పటికీ పూజా మాత్రం చాలా ఫేమస్ అని చెప్పాలి. కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి, నటుడు జాన్ కొక్కెన్ తో పూజా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. కేరళ సాంప్రదాయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఎస్.ఎస్ మ్యూజిక్ యాంకర్ గా విజేగా కెరియర్ స్టార్ట్ చేసిన పూజా రామచంద్రన్ అతన్నితో ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే, తాజాగా ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్ చెప్పింది పూజా రామచంద్రన్. తాను తల్లి కాబోతున్నట్లు తన భర్తకు లిక్ లాక్ ఇచ్చి మరీ.. ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Whirlwind of a love story, undying spirits, hearty laughters, crazy fights, endless conversations, lust, love and adventure, oh what a ride we’ve had and now we are excited to say our little miracle is on the way ♥️
2023 you are going to be so special! @johnkokken1 pic.twitter.com/Tj1TiRDxhw
— Pooja Ramachandran (@Poojaram22) November 12, 2022