Pushpa 2: రేవతి మృతితో కేసులో బిగ్ ట్విస్ట్.. సంధ్య థియేటర్ ఓనర్ సంచలనం !

-

రేవతి మృతి కేసు లో ట్విస్ట్ నెలకొంది. రేవతి మృతితో మాకేం సంబంధం అంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సంధ్య థియేటర్ ఓనర్. పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది.

 

Sandhya theater owner Renuka Devi has filed a petition in the High Court claiming that she has nothing to do with the death of Revathi in the stampede at the premiere of Pushpa 2.

పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు. అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం అని పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version