Sankranthiki Vasthunam Collections day 1: టాలీవుడ్ హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా చేశారు. ఇక ఈ సినిమా నిన్న రిలీజ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ తరుణంలోనే… టాలీవుడ్ హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మొదటి రోజున భారీగానే కలెక్షన్స్ రాబట్టింది.
మొదటి రోజున 45 CRORE కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్టు పోస్టర్ వదిలింది చిత్ర బృందం. దీంతో సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్లు దాటడం గ్యారెంటీ అంటున్నారు.
పండగకి వచ్చారు ~ పండగని తెచ్చారు ❤️🔥❤️🔥❤️🔥#SankranthikiVasthunam grosses 45CRORE+ Worldwide on its first day at the box office🔥
Victory @VenkyMama’s ALL TIME CAREER HIGHEST OPENING EVER 💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶@anilravipudi @aishu_dil… pic.twitter.com/V8A7Tha5lE
— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025