ఈ సంక్రాంతికి థియేటర్‌లో దద్దరిల్లే చిత్రాలివే.. ఓటీటీలో ఏమేం వస్తున్నాంటే…?

-

సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ రోజున వచ్చే సినిమాలంటే ప్రేక్షకులకు కూడా చాలా ఆసక్తి ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ ను బద్ధలు కొట్టేందుకు సూపర్ సినిమాలు వచ్చేస్తున్నాయి. అదే విధంగా ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న వారెవరో ఓ లుక్కేద్దామా

multiplexes and malls to sell-consumableత at mrp from aug 1st

థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు ఇవే

  • గుంటూరు కారం – జనవరి 12
  • హనుమాన్ – జనవరి 12
  • అయలాన్‌ – జనవరి 12
  • సైంధవ్ – జనవరి 13
  • నా సామిరంగ – జనవరి 14

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • బ్రేక్‌ పాయింట్‌ (వెబ్‌సిరీస్‌2) జనవరి 10
  • కింగ్‌ డమ్‌-3 (జపనీస్‌) జనవరి 10
  • ది ట్రస్ట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 10
  • బాయ్‌ స్వాలోస్‌ యూనివర్స్‌(వెబ్‌సిరీస్‌)జనవరి 10
  • కిల్లర్‌ సూప్‌ (హిందీ) జనవరి 11
  • ఛాంపియన్‌ (వెబ్‌సిరీస్‌)
  • లిఫ్ట్‌ (హాలీవుడ్‌) జనవరి 12

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ఎకో (వెబ్‌సిరీస్‌) జనవరి 11
  • ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ (యానిమేషన్‌ సిరీస్‌) జనవరి 12

సోనీలివ్‌

  • జర్నీ (తమిళ చిత్రం) జనవరి 12

ఆహా

  • కోట బొమ్మాళి పి.ఎస్‌. (తెలుగు) జనవరి11
  • సేవప్పి (తమిళ) జనవరి 12

బుక్‌ మై షో

  • వన్‌ మోర్‌ షాట్‌ (హాలీవుడ్‌) జనవరి 9

జియో సినిమా

  • ల బ్రియా (వెబ్‌సిరీస్‌) జనవరి 10
  • టెడ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 12

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకనింగ్‌ (హాలీవుడ్‌) జనవరి 11
  • రోల్‌ప్లే (హలీవుడ్‌) జనవరి 12
  • ఆపిల్‌ టీవీ ప్లస్‌
  • క్రిమినల్‌ రికార్డ్‌ (వెబ్ సిరీస్‌) జనవరి 10
  • కిల్లర్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌ (హాలీవుడ్‌) జనవరి 12

Read more RELATED
Recommended to you

Latest news