Swecha Reddy

TEASER : ‘మంత్ ఆఫ్‌ మధు’ టీజర్ విడుదల

నవీన్ చంద్ర హీరోగా.. నటి కలర్స్ స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది. ఇందులో నవీన్‌చంద్ర వింటేజ్‌ లుక్‌లో యువకుడిగా కనిపించారు. టీజర్‌ని బట్టి చూస్తే భార్యాభర్తల మధ్య క్షణికావేశంలో వచ్చే చిన్న తగాదాలు.. దానివల్ల వారిద్దరి జీవితాల్లో...

‘కింగ్ ఆఫ్ కోతా’ సినిమాలో రాముడితో యశోద..!

మాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న మళయాల సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం సినిమాలతో టాలీవుడ్ లోనూ తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. సీతారామంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న దుల్కర్ తదుపరి తన సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈ హీరో 'కింగ్ ఆఫ్...

పీఎఫ్ఐ ఆఫీసులకు సీల్.. ఆ రాష్ట్రాల్లోనూ నిషేధం..!

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐపై ఇప్పటికే కేంద్రం నిషేధం విధించింది. మరోవైపు, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా పీఎఫ్ఐపై నిషేధాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. పీఎఫ్ఐని చట్టవ్యతిరేక సంస్థగా పేర్కొంటూ నోటిఫికేషన్ రిలీజ్ చేశాయి. సంస్థ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు, పోలీసులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు...

తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉత్తర భార‌తం నుంచి తిరోగ‌మ‌న దారిలో ప‌య‌నిస్తున్న నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌పై నుంచి చురుగ్గా క‌దులుతున్నాయి. దీనికి తోడు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం స‌ముద్ర మ‌ట్టానికి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తున స్థిరంగా కొన‌సాగుతోంది. అక్టోబర్ 1వ...

12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా..

12 ఏళ్ల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మొగల్తూరుకు వెళ్లారు. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్‌  ఇక్కడకు చేరుకున్నారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన...

నాకూ ఫెదరర్ లాంటి వీడ్కోలే కావాలి: జకోవిచ్‌

స్విస్ టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ వీడ్కోలుపై ప్రపంచ మాజీ నంబర్ వన్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ స్పందించాడు. రోజర్‌ ఫెదరర్‌ భావోద్వేగ వీడ్కోలు లాగే తన రిటైర్మెంట్‌ కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. వీడ్కోలు సమయంలో చిరకాల ప్రత్యర్థులు తన పక్కన ఉండాలని తెలిపాడు. ‘‘హృదయాన్ని కదిలించే క్షణాలవి. ఫెదరర్‌ పిల్లలు, కుటుంబాన్ని...

పాస్‌వర్డ్‌ అడిగిన నెటిజన్‌.. ఆకాశో చోప్రా రిప్లై అదుర్స్

టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌, విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రాకు సోషల్ మీడియాలో ఓ సరదా సంఘటన ఎదురైంది. ఓ నెటిజన్ చిలిపి ప్రశ్నకు ఆకాశ్ ధీటైన సమాధానమిచ్చారు. ఆయన సమాధానానికి మిగతా నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సామాజిక మాధ్యమాల్లో తరచూ యాక్టివ్‌గా ఉండే ఆకాశ్‌ అభిమానులతో ఆట గురించిన తన విశ్లేషణలు...

నేడు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జరగనున్న కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభకు ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు తమ స్వగ్రామమైన మొగల్తూరులో పెదనాన్న సంస్మరణ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులతో...

‘కండోమ్స్ కూడా కావాలా?’.. ఐఏఎస్ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

బిహార్ లో ఐఏఎస్ అధికారిణి హర్‌జోత్‌ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన హర్‌జోత్‌ను విద్యార్థినులు శఆనిటరీ నాప్ కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుందని అడిగారు. దానిపై స్పందించిన హర్‌జోత్‌.. ‘కోరికలకు ఓ అంతు అనేది ఉందా? ఈరోజు శానిటరీ నాప్‌కిన్స్‌ ఉచితంగా అడుగుతున్నారు. ఇలాగే ఇచ్చుకొంటూ...

ఫ్లోరిడాను వణికించిన హరికేన్ అయాన్

అగ్రరాజ్యం అమెరికాను భారీ హరికేన్.. అయాన్ వణికిస్తోంది. పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ హరికేన్ అయాన్ ప్రభావానికి ఫ్లోరిడా చిగురుటాకులా వణికిపోయింది. భారీ ఈదురుగాలులతో ఫ్లోరిడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ తుపాను ధాటికి క్యూబాలో ఇద్దరు మరణించారు. అయాన్‌ హరికేను ధాటికి ఫ్లోరిడాలో 241 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అల్లకల్లోలం సృష్టించాయి. కుంభవృష్టులతో...

About Me

1987 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...