వ్యాక్సిన్ వార్, స్కందతో పాటు ఈ వారం అలరించే చిత్రాలు ఇవే

-

సెప్టెంబర్ ఆఖరి వారం వచ్చేసింది. ఈ వారంలో థియేటర్​లో సూపర్ సినిమాలు సందడి  చేయబోతున్నాయి. ఓవైపు వ్యాక్సిన్ వార్ లాంటి సందేశాత్మక, సామాజిక సినిమాతో పాటు మరోవైపు స్కంత, చంద్రముఖి-2 వంటి కమర్షియల్ సినిమాలు థియేటర్​లోకి రాబోతున్నాయి. ఇంకా వీటితో పాటు ఏయే సినిమాలు వస్తున్నాయి..? మరోవైపు ఓటీటీలో ఈ వారం రానున్న సినిమాలు, వెబ్ సిరీస్​ల సంగతేంటో ఓసారి చూద్దామా..?

ఈ వారం థియేటర్​లో సందడి చేయనున్న సినిమాలు

  • స్కంద – సెప్టెంబర్ 28
  • చంద్రముఖి 2 – సెప్టెంబర్ 28
  • ది వ్యాక్సిన్‌ వార్‌ – సెప్టెంబర్ 28
  • పెదకాపు – 1 – సెప్టెంబర్ 29

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • ద డెవిల్స్‌ ప్లాన్‌ (కొరియన్‌ సిరీస్‌) సెప్టెంబరు 26
  • కాసిల్వేనియా (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 28
  • ఐస్‌కోల్డ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 28
  • లవ్‌ ఈజ్‌ ఇన్‌ ది ఎయిర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 28
  • చూనా (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 29

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ద ఫేక్‌ షేక్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 26
  • హాస్టల్ డేజ్‌ (హిందీ) సెప్టెంబరు 27
  • కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 28
  • జెన్‌ వి (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 29

డిస్నీ+హాట్‌స్టార్‌

  • కింగ్‌ ఆఫ్‌ కొత్త (మలయాళం) సెప్టెంబరు 28
  • లాంచ్‌పాడ్‌ (వెబ్‌సిరిస్‌2) సెప్టెంబరు 29
  • తుమ్‌ సే నహీ పాయేగా (హిందీ) సెప్టెంబరు 29

సోనీలివ్‌

  • ఏజెంట్‌ (తెలుగు) సెప్టెంబరు 29
  • అదియా (తమిళ్‌) సెప్టెంబరు 29

బుక్‌ మై షో

  • బ్లూ బీటిల్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 29

లయన్‌ గేట్‌ ప్లే

  • సింపథీ ఫర్‌ ది డెవిల్‌(హాలీవుడ్) సెప్టెంబరు 29

హైరిచ్‌

  • ఎన్నివర్‌ (మలయాళం) సెప్టెంబరు 29
  • క్రాంతి వీర (కన్నడ) సెప్టెంబరు 29

ఆహా

  • పాపం పసివాడు (తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 29

Read more RELATED
Recommended to you

Exit mobile version