Shivathmika Rajashekar : ఒరిజినల్ అందాలను క్లోజ్ గా చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న శివాత్మిక

-

అందాల ముద్దుగుమ్మ శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సిని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన దొరసాని మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీలో శివాత్మిక తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకుంది.

దొరసాని మూవీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత మాత్రం క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త స్లో అయింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది.

అలాగే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ స్కై బ్లూ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని, స్కై బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌస్ ని ధరించి ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శివాత్మిక బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మికకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version