విప్పి మరీ విరహంతో ఊగిపోతున్న శ్రియా శరన్..!

-

ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ నాలుగు పదుల వయసు దాటినా.. తనలో వేడి ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. రోజుకు ఒక హాట్ ట్రెండీ వేర్ ధరించి.. స్లిమ్ ఫిట్ అందాలతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇకపోతే రోజుకొక గ్లామర్ ఫోటో షూట్ తో విరహంతో కూడిన ఫోటోలకు ఫోజులు ఇస్తున్న శ్రియా శరన్ తాజాగా లేటెస్ట్ ఫోటోషూట్లను పంచుకొని మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో ఎద అందాలను చూపిస్తూ థైస్ అందాలతో బోల్డుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి కుర్ర కారు సైతం క్రేజీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

ఇప్పటివరకు అందాలు ఆరబోసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక ఎత్తు అనేంతలా తన అందాలతో గిలిగింతల పెడుతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా టెంప్టింగ్ ఫోజులతో మంట పుట్టించిన శ్రియ శరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సిల్వర్ స్క్రీన్ పై శ్రియ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తూ వస్తోంది. తాజాగా స్టార్ హీరోయిన్ నుంచి తప్పుకున్న ఈమెకు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్న ఈమె ఇటీవల సినిమా కూడా విడుదలకి సిద్ధం అయ్యింది.

అలాగే ఉపేంద్ర సరసన కబ్జా సినిమాలో కూడా నటించింది. ఇక ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ఇకపోతే తెలుగులో శ్రియ నటించిన చివరి చిత్రం బాలయ్య పైసా వసూల్. మరొకవైపు మ్యూజిక్ స్కూల్ సినిమా కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version