సింగర్ మంగ్లీ పార్టీ… షాకింగ్ వీడియో వైరల్

-

Singer Mangli party Shocking video goes viral: ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం రేపినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖ ఫోక్ సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీపై పోలీసుల దాడి చేశారు. పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్ మంగ్లీ… కొత్త వివాదంలో చిక్కుకుంది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో బర్త్‌ డే పార్టీ ఏర్పాటు చేసింది ఫోక్ సింగర్ మంగ్లీ.

Singer Mangli party Shocking video goes viral
Singer Mangli party Shocking video goes viral

ఈ తరుణంలోనే రిసార్ట్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్బంగా విదేశీ మద్యం సీజ్ చేశారు పోలీసులు. అటు పలువురికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ఈ పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్‌ కూడా వచ్చింది. దింహో చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. ఫోక్ సింగర్ మంగ్లీకి తెలియకుండా గంజాయి కొట్టారట. తాజాగా ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news