నామినేషన్లలో ఆరుగురు.. నిఖిల్‍ కి షాక్.. యష్మి, మణి మధ్య వాగ్వాదం..!

-

బిగ్ బాస్ సీజన్ 8 ఐదవ వారం ఎలిమినేషన్లలో ఆరుగురు ఉన్నారు. చీఫ్ గా ఉన్న నిఖిల్ కి ఎక్కువ మంది హౌస్ మేట్స్ వ్యతిరేకంగా నిలిచారు. ఈసారి నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని హోస్ కి నాగార్జున చెప్పడంతో టెన్షన్ ఎక్కువైంది. సోమవారం నామినేషన్ లో ప్రక్రియలో యష్మీ గౌడ నాగమణికంఠ మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది. శక్తి చీఫ్ నిఖిల్ కూడా నామినేషన్ లోకి రావడం జరిగింది. మణికంఠను జైల్లోకి పంపడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. జైల్లోకి రావాలనుకునే రావాలనుకోలేదని వస్తే గేమ్ అండ్ అనుకున్నానని అన్నాడు భీమ్లా పాటతో 30వ రోజు సోమవారం ఆట మొదలైంది. నైనికాను మణికంఠ నామినేట్ చేశారు అందరితో కలిసి ఉండడం లేదని తొలి వారం నుంచి నైనిక కనపడలేదని చెప్పాడు.

ఎగ్ టాస్క్ లో పోరాడిన యష్మి వీక్ అనడంపై మణికంఠ అభ్యంతరం తెలిపారు తర్వాత తనను అబ్బాయిల్లో లెక్క వేయడం లేదని ఆమె చేసిన కామెంట్స్ పై మండిపడ్డాడు. నాగార్జున వీడియో చూపించక ముందే తనకు సారీ చెప్పాల్సిందని చెప్పాడు. విష్ణు ప్రియ మణికంఠ తో నిఖిల్ కూడా గట్టిగా వాగ్వాదం చేసాడు. ప్రేరణ తన ఫోటోలు మంటల్లో వేస్తే నామినేషన్ ఒప్పుకోలేదు ఆదిత్య.

మంటల్లో చేయి పెట్టాడు దీంతో బిగ్ బాస్ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇతర కంటెస్టెంట్ల మధ్య కూడా నామినేషన్ల పాయింట్లపై వాగ్వాదాలు జరిగాయి. చీఫ్లుగా ఉన్న నిఖిల్, సీతను నామినేషన్ల నుంచి బిగ్ బాస్ తప్పించేసారు చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. చీఫ్ ని నామినేట్ చేసే పవర్ ని కంటెస్టెంట్లకు ఇచ్చారు. చీఫ్ గా సీతను ఎవరు సేవ్ చేయాలనుకుంటున్నారో చేతులెత్తాలని నైనిక చెప్పారు. పృథ్వి, యాష్మి మాత్రమే నిఖిల్ ని సేవ్ చేయాలనుకున్నారు ఐదో వారం నామినేషన్లలో నైనిక. విష్ణుప్రియ, మణికంఠ, ఆదిత్య, నబిల్, నిఖిల్ ఉన్నారు. మరి ఈసారి ఎవడు వెళ్లారు అవుతారో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news