కేర్ టేకర్ మరణం పై సల్మాన్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్..

-

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్టును ఉంచారు. చిన్నప్పటి నుంచి తనను పెంచి పెద్ద చేసిన కేర్ టేకర్ మరణించడం ఎంతో బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు.

సల్మాన్ ఖాన్ను చిన్నప్పుడు నుంచి పెంచి పోషించిన కేర్ టేకర్ మరణించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా సల్మాన్ ఖాన్ ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ ను ఉంచారు.. సల్మాన్ ఖాన్ అద్దు అని పిలిచే పెద్దావిడ చనిపోయినట్టు తెలుస్తోంది. అద్దు అని సంభోదిస్తూ ఆమె చనిపోయిందని, రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ ఉంచారు సల్మాన్ ఖాన్ ఈ సందర్భంగా ఆమె ఫోటోలు సైతం పంచుకున్నారు.. ఆమె ఎవరో అన్న విషయాన్ని మాత్రం సల్మాన్ ఖాన్ పూర్తిగా వెల్లడించలేదు. కాగా కొందరు ఆమె సల్మాన్ కేర్ టేకర్ అని.. కొందరు మాత్రం సల్మాన్ ఖాన్ ఆంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తాజాగా సల్మాన్ ఖాన్.. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కాని ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. హిందీలో కాస్త పర్వాలేదు అనిపించినా మిగతా భాషల్లో దారుణ పరాజయం చూసింది. మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేసినప్పటికీ ఎక్కడ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈమూవీలో సౌత్ స్టార్ హీరో వెంకటేష్ ప్రత్యేక పాత్ర చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఓ సాంగ్ లో కనిపించి ఆలోచించారు జగత్ బాబు ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ పోషించారు ఇన్ హైలెట్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సంపాదించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version