ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకొని ఫుల్ జోష్లో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కెరియర్ ను కంటిన్యూ చేసినా..కూడా వివాహ ప్రభావం ఏ మాత్రం ఈమె కెరియర్ పై పడలేదని చెప్పవచ్చు. ఇక తర్వాత ప్రెగ్నెన్సీ రావడం తో ఆ వార్తలలో నిజం లేదని ఆమె తెలిపింది . అయితే కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు గర్భంతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. గర్భం దాల్చిన తర్వాత సోనం కపూర్ పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు.
హాట్ ట్రీట్ ఇస్తున్న సోనం కపూర్.. డెలివరీ తర్వాత మరీ బోల్డ్ గా..!
-