Sreeleela : చీర కట్టులో అందాలు ఆరబోసిన శ్రీలీల

-

Sreeleela: ప్రముఖ యంగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి సందD సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఈ సినిమాతో నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.

Sreeleela

ఇకపోతే యువతలో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ లీల ఆ క్రేజ్ కి అనుగుణంగా ఆఫర్లను సొంతం చేసుకుంటుంది. టాలీవుడ్లో బిజీ హీరోయిన్ ఎవరంటే ఈమె పేరు వినిపిస్తుందని చెప్పవచ్చు. గ్లామర్ రోల్స్ అయినా సరే అధినేత పాత్ర అయినా సరే తన నటనకు సత్తా చాటుతూ ఉంటుంది.

అయితే ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రాంగద సినిమాలో నటించారని ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. సింధుతులాని చిన్నప్పటి పాత్రలో శ్రీ లీల కనిపించడం జరిగింది. ఇకపోతే శ్రీ లీల రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు భారీగానే పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చీర కట్టులో తన అందాలను ఆరబోసింది శ్రీలీల. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news