ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో రజనీకాంత్..!

-

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఎవరు ఊహించని షాక్ తగిలింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో… సూపర్ స్టార్ రజనీకాంత్ చేరారు. గత రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన సూపర్ స్టార్ రజనీకాంత్… తాజాగా ఆసుపత్రిలో చేరిపోయారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తమిళం మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Superstar Rajinikanth admitted to a Chennai hospital for an elective procedure

 

గుండెకు సంబంధించిన ఓ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారట. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు టెస్టులు అలాగే చికిత్స అందించారట అపోలో ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతానికైతే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం…. బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రిలో చేరాడని వార్త బయటకు రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు… ఏమైందోనని… కొంతమంది ఆసుపత్రికి కూడా చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news