TamannaahBhatia: టెంప్టింగ్ ఫోజులతో రెచ్చిపోయిన తమన్నా

-

వయస్సు పెరుగుతున్న కొద్ది.. ఇంకా అందంగా తయారవుతోంది. మిల్క్ బ్యూటీ తమన్నా. సినిమా పరిశ్రలోకి వచ్చి చాలా సంవత్సారాలు అవుతున్నా కూడా తన అందం ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక సినిమాలు ఉన్నా లేకున్నా రకరకాల ఫోటోలు ఫోజులతో అందాలను విందుగా చేసి.. సోషల్ మీడియాలో వడ్డించేస్తోంది సీనియర్ బ్యూటీ. ఈ విషయంలో కుర్ర హీరోయిన్లతో కూడా పక్కకు తీసేస్తుంది.

TamannaahBhatia

చాలా మంది అమ్మాయిలు కూడా తమన్న ఏలాంటి జిమ్ చేస్తుంది అని ఆరా తీస్తుంటారు.ఎందుకంటే వారి బాయ్ ఫ్రెండ్స్ వారిని తమన్నా లాంటి ఫిగర్, స్ట్రక్చర్ ఉండాలని గోల పెడుతున్నారట. ఇక ఈమెను చూసిన కళ్ళతో వేరే వాళ్ళను చూసి అంత గా మోజు పడటం లేదట. ఇక ఆడాళ్ళు అందరూ కలిసి కామిడీ గా ఆమె మీద కేసు పెట్టాలని చూస్తున్నారట.తమన్నా హిందీలో బబ్లీ బౌన్సర్‌, ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. బాలీవుడ్ లోప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో ఉన్నాయి. అలాగే తెలుగులో మెగా స్టార్ చిరంజీవి జంటగా.. భోళా శంకర్‌` చిత్రంలో నటిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news