Balakrishna : ఓటీటీలోకి ‘భగవంత్ కేసరి’.. తేదీ ఖరారు!

-

Balakrishna : నందమూరి బాలకృష్ణ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మొట్టమొదటి సారి తెరకెక్కిన మూవీ “భగవంత్ కేసరి” గత వారమే థియేటర్ లలోకి విడుదలయ్యి ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందనను దక్కించుకుంది. ఇందులో బాలకృష్ణ తో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ వంటి నటీనటులు నటించి మెప్పించారు.

Tentative OTT release date of Bhagavanth Kesari is here

అయితే… నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంతత్ కేసరి మూవీ ఓటిటి విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని టాక్. నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కీలకపాత్రలో నటించారు. అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version