హైపర్ ఆదితో ఎంగేజ్మెంట్ అయ్యిందంటున్న హీరోయిన్..!!

-

హీరోయిన్ శ్రద్ధాదాస్ హీరోయిన్గా ఆకట్టు లేకపోవడంతో ప్రస్తుతం బుల్లితెర పైన పలు కార్యక్రమాలకు హాజరవుతున్నది. దీంతో బాగానే పాపులర్ అవుతున్నది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతో వీడియోలతో కుర్రకారులను సైతం రెచ్చగొట్టేలా ఉంటుంది. ముఖ్యంగా అందాల ఆరబోత విషయంలో మాత్రం వెనకడుగు వేయాలి. అయితే ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశం రాలేదని చెప్పవచ్చు. తాజాగా శ్రద్ధాదాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తో ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. వాటి గురించి తెలుసుకుందాం.

డాన్స్ రియాల్టీ షో ఢీ -11 జడ్జిగా ఇప్పుడు శ్రద్ధాదాస్ వ్యవహరిస్తున్నది. ఇందులో ప్రియమణి లేకపోవడంతో ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ కనిపిస్తుంది. ఇక ఈమె పక్కన మరొక జడ్జ్ పూర్ణ , యాని మాస్టర్ వ్యవహరిస్తున్నారు. ఇక పూర్ణ ఎంట్రీ ఇస్తూనే తన మార్కుని మళ్లీ చూపించింది. ఆమె బుగ్గలు కొరకడం మళ్ళీ మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత జడ్జి సీట్లో ఉన్న శ్రద్ధగా తనకు హైపర్ ఆదితో ఎంగేజ్మెంట్ అయినట్లుగా తెలియజేసింది అనంతరం హైపర్ ఆది పై స్కూలు జల్లుకుంటూ శ్రద్ధ దాసు వద్దకు తీసుకువెళ్లడం జరిగింది.

అక్కడ ఇద్దరిపై పూలజల్లుతూ ప్రతి ఒక్కరు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రద్ధాదాస్ కమెడియన్ హైపర్ ఆదితో ఎంగేజ్మెంట్ జరిగిందని ఏ అర్థంలో చెప్పిందో తెలియదు కానీ.. అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే వచ్చే వారం ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే. ఇక హైపర్ ఆది మాత్రం ఈ షోలో ఇద్దరు లేడీ కంట్రీస్టన్లతో అదిరిపోయే స్టెప్పులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి రోమ మాత్రం చాలా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version