ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే

-

ఆగస్టు నెల కూడా ముగిసేందుకు వచ్చేసింది. మరో మూడ్రోజుల్లో సెప్టెంబర్ మాసం షురూ కాబోతోంది. ఆగస్టులో విడుదలైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ వీకెండ్‌తోనే సెప్టెంబర్‌ నెల ఆరంభమవడమే గాక సూపర్ ఇంట్రెస్టింగ్ సినిమాలను మీ ముందుకు తీసుకు వస్తోంది. మరి ఈ శుక్రవారం ఓవైపు థియేటర్​లో.. మరోవైపు ఓటీటీల్లో సందడి చేసే సినిమాలేంటో ఓసారి చూసేద్దామా..

థియేటర్​లో రాబోయే సినిమాలు ఇవే

ఖుషి – సెప్టెంబ్ 1

నా… నీ ప్రేమకథ – సెప్టెంబర్ 2

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ది వీల్‌ ఆఫ్‌ టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) సెప్టెంబరు 1

సోనీలివ్‌

  • స్కామ్‌ 2003 (హిందీ/తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 1

జీ5

  • డీడీ రిటర్న్స్‌ (తమిళ్‌/తెలుగు) సెప్టెంబరు 1

నెట్‌ఫ్లిక్స్‌

  • ఎలోన్‌ (రియాల్టీ షో) ఆగస్టు 30
  • చూజ్‌ లవ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 31
  • వన్‌ పీస్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 31
  • ఫ్రైడే నైట్‌ ప్లాన్‌ (హిందీ) సెప్టెంబరు 1
  • హ్యాపీ ఎండింగ్‌ (హాలీవుడ్)  సెప్టెంబరు 1

Read more RELATED
Recommended to you

Exit mobile version