ఈ వీకెండ్ మస్త్ మజా.. శుక్రవారం ఒక్కరోజే ఓటీటీకి 18 సినిమాలు

-

ప్రతి వారం లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీపీ ప్లాట్ఫారం వేదికగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 17 ఒక్క రోజే దాదాపు 18 సినిమాలు వెబ్ సిరీస్ లో డిజిటల్ ప్లాట్ఫారం వేదికగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.

శుక్రవారం ఒక్కరోజే ఓటిపి వేదికగా 18 సినిమాలు, వెబ్ సిరీస్ అభిమానులు అలరించడానికి సిద్ధమైపోయాయి. అవి ఏంటంటే..

కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన సార్ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 17 నుండి రానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

 

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చివరగా నటించిన గంధత గుడి సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే డామ్‌ – ఇంగ్లీష్‌ సిరీస్‌ సీజన్‌-2, బ్లాక్‌ ఆడమ్‌ – ఇంగ్లీష్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

యువ రచయితకు ఈ సమాజంలో ఎదురయ్యే సవాళ్లు నేపథ్యంలో తెరకెక్కిన రైటర్ సినిమా జి ఫైవ్ వేదికగా శుక్రవారం నుండి స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో పాప్‌ కౌన్‌ – హిందీ సిరీస్‌ సీజన్‌ -1 శుక్రవారం నుండి స్ట్రీమింగ్ కానుంది అలాగే నెట్​ఫ్లిక్స్​లో కాట్‌ అవుట్‌: క్రైమ్‌, కరప్షన్‌, క్రికెట్‌ – ఇంగ్లీష్‌/హిందీ (డాక్యుమెంటరీ)
కుత్తే – హిందీ సినిమా
ది మెజిషియన్స్‌, ఎలిఫెంట్‌ – ఇంగ్లీష్‌ సినిమా
నాయిస్‌ – మెక్సికన్‌ సినిమా
ఇన్‌ హిస్‌ షాడో – ఫ్రెంచ్‌ సినిమా
మ్యాస్ట్రో ఇన్‌ బ్లూ – గ్రీక్ సిరీస్‌ సీజన్‌ -1
ఏజెంట్ ఎల్విస్ – ఇంగ్లీష్‌ సిరీస్‌ సీజన్‌ -1
స్కై హై : ది సిరీస్‌ – స్పానిష్‌ సిరీస్‌ సీజన్‌ -1
డ్యాన్స్‌ 100 – ఇంగ్లీష్‌ రియాల్టీ సిరీస్‌ స్ట్రీమింగ్ కానున్నాయి.

సోనీలివ్‌లో రాకెట్‌ బాయ్స్‌ – హిందీ సిరీస్‌ సీజన్‌ -2 స్ట్రీమింగ్ కానుంది.
ది వేల్‌ – ఇంగ్లీష్‌ మూవీ
సోనీలివ్‌లో రాకెట్‌ బాయ్స్‌ – హిందీ సిరీస్‌ సీజన్‌ -2
ది వేల్‌ – ఇంగ్లీష్‌ మూవీ
సన్‌ నెక్స్ట్‌లో వన్స్‌ అపాన్‌ ఎ టైమ్ జమాలిగూడ -కన్నడ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి

అలాగే జీ 5 వేదికగా యామ్‌ ఐ నెక్స్ట్‌ – హిందీ సినిమా.. ఆహాలో తెలుగు సినిమా సత్తిగాడి రెండు ఎకరాలు.. తమిళ్‌ సిరీస్‌ లాక్డ్‌ స్ట్రీమింగ్ కానున్నాయి. సన్‌ నెక్స్ట్‌లో వన్స్‌ అపాన్‌ ఎ టైమ్ జమాలిగూడ – కన్నడ సినిమా

Read more RELATED
Recommended to you

Exit mobile version