Prabhas: అర్ధరాత్రి నుంచే ప్రభాస్ ఇంటి వద్ద రచ్చ !

-

Prabhas: అర్ధరాత్రి నుంచే ప్రభాస్ ఇంటి వద్ద రచ్చ వాతావరణ నెలకొంది. ఇవాళ ప్రభాస్‌ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. అర్ధరాత్రి నుంచే ప్రభాస్ ఇంటి వద్ద రచ్చ చేశారు ఆయన ఫ్యాన్స్‌.

Today is Pan India star Prabhas’s birthday, so fans across the country are celebrating

ఇవాళ హీరో ప్రభాస్ బర్త్‌ డే కావడంతో… హీరో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ అర్థరాత్రి నుంచే మొదలైయ్యాయి. నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే ప్రభాస్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హడావిడి కనిపించింది. త్వరలో ‘రాజా సాబ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్…బర్త్‌ డే సందర్భంగా కీలక అప్డేట్‌ ఇవ్వనున్నారట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version