ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షెడ్యూల్ విడుదల చేసింది బీఆర్‌ఎస్ పార్టీ. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఇక మధ్యాహ్నం 3:30 గంటలకు మంత్రి కొండా సురేఖపైన వేసిన క్రిమినల్ పరువునష్టం కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు హాజరవుతారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాగా సమంత, కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాక్యలు చేసిన తరుణంలోనే.. కోర్టు కేసు వేశారు. నాగార్జునతో పాటు.. కేటీఆర్ కూడా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.