టాలీవుడ్ సెలబ్రిటీలంతా నాన్నకు ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. తమ తండ్రితో తమకు ఉన్న అనుబంధాన్ని ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ నాన్నను ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాము ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం, తమ సూపర్ హీరో నాన్నే.. అంటూ భావోద్వేగ ట్వీట్లు, పోస్టులను షేర్ చేశారు.
టాలీవుడ్ స్టార్లు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు, సాయి ధరమ్ తేజ్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రగ్యా జైశ్వాల్, రాశి ఖన్నా, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, నితిన్ తదితరులు తమ నాన్నను గుర్తు చేసుకున్నారు. నాన్నకు ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. తమ తండ్రితో తమకు ఉన్న అనుబంధాన్ని ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా నిర్వహిస్తారు. ఫాదర్స్ డేను ముందుగా వాషింగ్టన్‌లో 1910లో జరుపుకున్నారు. ఆతర్వాత దానికి 1970లో ప్రాముఖ్యత వచ్చింది. అప్పటి నుంచి ఏటా జూన్ నెల మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా జరుపుకొని.. ఆరోజు నాన్నను గౌరవించడం ఆచారంగా వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు ఫాదర్స్ డేను నిర్వహిస్తున్నాయి.
My most prized possession is my father’s belief in me. He gives me freedom and the wings to fly! He gives me courage and he gives me strength.. He is my pride.. I love him so much! #HappyFathersDay papa ? and to all the superheroes out there.. ❤️
— Raashi Khanna (@RaashiKhanna) June 16, 2019
Wishing Nana and all the fathers out there a #HappyFathersDay ? #ANRliveson
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 16, 2019
Happy Father’s Day nanna…♥♥
Thank you for always inspiring me to be the best version of myself !! pic.twitter.com/qAwZ64uSpu— Mahesh Babu (@urstrulyMahesh) June 16, 2019
Wishing all the father’s “A HAPPY FATHERS DAY” to all the people who have a father realise their value and to all who don’t have one be the best possible father as you know how it is to be without a FATHER #HappyFathersDay pic.twitter.com/uxqYAZeE5m
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 16, 2019
Neither Batman, nor Superman … He is my favourite SUPER HERO ❤️ #HappyFathersDay pic.twitter.com/OSZcdojUy8
— Sudheer Babu (@isudheerbabu) June 16, 2019
My superheros…my teachers…my everything…
My Dad and my 3 uncles who have just as much been a father figure to me..might not say it too often but you are my world…love you ❤️#HappyFathersDay pic.twitter.com/f5TgKEI9TY— #NVNN 12th July (@sundeepkishan) June 16, 2019
Happy Father’s Day Daddy..Thank u for being the sweetest, kindest, most loving Dad in the whole world..Love u the most ❤️❤️❤️
.
.
.
.#DaddysGirl #BestDad #NoOneLikeYou #Grateful #CarbonCopy #HapppyFathersDay https://t.co/qSZoSdg2Ms— Pragya Jaiswal (@ItsMePragya) June 16, 2019
You are my everything stable. Thank you for your continued guidance. I love you nana. Happy fathers day to the bestestest..@themohanbabu ❤️ pic.twitter.com/dg14kNV5mw
— Lakshmi Manchu (@LakshmiManchu) June 16, 2019
Happy Fathers Day Nana 🙂 Love you ??❤ @themohanbabu pic.twitter.com/wcRSA8xgMY
— MM*??❤️ (@HeroManoj1) June 16, 2019
Inspiration. Idol. Role Model. My Hero. My Father. @themohanbabu pic.twitter.com/BVouSNj3p6
— Vishnu Manchu (@iVishnuManchu) June 16, 2019