తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. కాసేపటి క్రితమే… తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క లను మర్యాద పూర్వకంగా కలిశారు సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను ఆహ్వానించారు దేవిశ్రీ ప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి కచ్చితంగా వస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది.