Tuk Tuk: ఓటీటీలో టాప్ లేపుతున్న ‘టుక్‌ టుక్‌’ ..టాప్ 3లో ఛాన్స్

-

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో క్రైమ్ అలాగే లవ్ స్టోరీలు, సస్పెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వస్తున్నాయి. ఇందులో కొన్ని సక్సెస్ అవుతుంటే మరికొన్ని పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే తాజాగా.. టిప్ టిక్ అనే సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. OTT లో ఈ సినిమా అదరగొడుతోంది.

Tuk Tuk movie ott record
Tuk Tuk movie ott record

అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందర్నీ ఆశ్చర్యపరిచి.. అరుదైన రికార్డు సంపాదించింది. ముఖ్యంగా ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ లో 100 మిలియన్ కు పైగా వ్యూస్ రాబట్టిన సినిమాగా రికార్డు లోకి ఎక్కింది. అంతేకాదు ట్రెండింగ్ లో మూడో స్థానాన్ని సంపాదించుకొని… చిన్న సినిమా అయినా పర్వాలేదు పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. పెద్ద సినిమాలను కూడా వనికిస్తోంది.

ఈ టిప్ టిప్ సినిమా పల్లెటూరు వాతావరణం నేపథ్యంలో.. కొంతమంది కుర్రాళ్ళ మధ్య స్టోరీని చాలా అందంగా తీశారు. ఈ సినిమాకు దర్శకుడిగా సుప్రీత్ కృష్ణ ఉన్నారు. రైటర్ గా కూడా ఆయనే పనిచేశారు. ఈ సినిమాలో నిహాల్, శాన్వి మేఘన అలాగే హర్ష రోషన్ నటించారు.

ప్లస్ పాయింట్స్

  • సినిమా కథ
    ఎమోషనల్ సీన్స్
    నటీనటులు
    సింపుల్ కామెడీ

రేటింగ్ 4.5/5

Read more RELATED
Recommended to you

Latest news