కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ పై ట్విస్ట్ !

-

Twist on Hero Nagarjunas petition on Konda Surekha: కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ పై ట్విస్ట్ నెలకొంది. కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా పడింది. వచ్చే నెల 13కు వాయిదా వేసిన నాంపల్లి స్పెషల్ కోర్టు..ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ నవంబర్ 13కు వాయిదా వేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు.

Key development today on the criminal defamation petition filed by Hero Nagarjuna against Minister Konda Surekha

మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో విచారణ 13కు ఇన్చార్జి న్యాయమూర్తి…వాయిదా వేశారు. కొండా సురేఖ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది గురుమిత్ సింగ్…కోర్టుకు వాదనలు వినిపించారు. కాగా కొండా సురేఖపై హీరో నాగార్జున 100 కోట్ల పిటిషన్ వేసారూ.

Read more RELATED
Recommended to you

Exit mobile version