అన్ స్టాపబుల్ సీజన్ 2 లో సందడి చేయనున్న పవర్ స్టార్..

-

నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ టు మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షో కి వచ్చి సందడి చేయగా తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది..

అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె తెలుగు ప్రేక్షకులను ఎంతగా అల్లరిస్తుందో తెలిసిందే మొదటి సీజన్ సక్సెస్ అవ్వడంతో సెకండ్ సీజన్లో కూడా ప్రేక్షకులు ఈ షోను మంచిగా అలరిస్తున్నారు దీనికి హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. సంబంధించి ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ పూర్తి అవ్వగా తాజాగా మరో ఎపిసోడ్ గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది

అన్ స్టాపబుల్ టూ లో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ప్రభాస్ గోపీచంద్ రానున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకు రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి… ఈ క్రమంలో నెక్ట్స్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్టు హింట్ వదిలారు. తాజాగా అప్డేట్ అందిస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అన్ స్టాపబుల్ రెండో ఎపిసోడ్ కు అతిథులుగా వచ్చిన నిర్మాత నాగవంశీ, హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలతో సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కు ఫోన్ చేసి.. అన్ స్టాపబుల్ కు ఎప్పుడు వస్తున్నావని అడగ్గా.. ‘మీరు ఓకే అంటే ఇప్పుడే వస్తాను సార్’ అంటూ త్రివిక్రమ్ రిప్లై ఇచ్చాడు. అందుకు బాలకృష్ణ స్పందిస్తూ ఎవరితో కలసి రావాలో తెలుసు కదా.. అని త్రివిక్రమ్ ని ప్రశ్నిస్తాడు. అప్పుడే ఈ సీజన్ లోనే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ తో కలిసి అన్ స్టాపబుల్ షోకు హాజరుకానున్నట్లు ఆహా మేకర్స్ హింట్ ఇచ్చారు. అయితే ఏం జరుగుతుందనే విషయం చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version