GET READY : ఇవాళ సాయంత్రం 4.59 గంటలకు రిలీజ్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను ఈ సాయంత్రం 4:59 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ యూట్యూబ్ షేక్ అవడం పక్క అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తుండడం విశేషం. ఇక మరో సారి దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. గబ్బర్ సింగ్ మూవీ తో హిట్ కొట్టిన వీరిద్దరూ మరో హిట్ ను ప్రేక్షకులకు అందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version