VD12: గజినీ లాగా మారిన విజయ్‌..ఇక మాస్‌ జాతరే

-

VD12: విజయ్ దేవరకొండ అదిరిపోయే లుక్‌ తో వచ్చేశాడు. VD12 సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ…విజయ్ దేవరకొండ అదిరిపోయే లుక్‌ తో వచ్చేశాడు. గుండు లుక్‌ లో, భయంకరంగా అరుస్తున్న పోస్టర్‌ ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఇందులో గజినీ లాగే విజయ్ దేవరకొండ కనిపించాడు.

 

VD12 Vijay’s film coming on March 28, 2025

ఇటీవల ‘కల్కి 2898 AD’లో ప్రత్యేక అతిధి పాత్రతో అభిమానులను ఆశ్చర్యపరిచిన విజయ్ దేవరకొండ… గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ‘VD12’ అనే తాత్కాలికంగా తన రాబోయే స్పై యాక్షన్ థ్రిల్లర్‌తో మరోసారి దృష్టిని కేంద్రీకరించాడు.

ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్‌ దశలోనే ఉంది. అయితే.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. మార్చి 28, 2025 లో VD12 సినిమా రిలీజ్‌ కాబోతుంది. కాగా శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకంపై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news