మహిళా కమీషన్ ముందు హాజరు కానీ వేణు స్వామి..!

-

మహిళా కమీషన్ కానీ వేణు స్వామి ముందు హాజరు కాలేదు. కానీ వేణు స్వామి తరుపున మహిళా కమీషన్ ముందు 15 మంది లాయర్లు హాజరు అయ్యారు. అయితే సమాచారం ఇవ్వాలంటే ఒక్క లాయర్ సరిపోరా.. 15 మంది ఎందుకు అంటూ చర్చ జరుగుతుంది. హైకోర్టు ఆదేశాలు వేణు స్వామి ఖాతారు చేయడం లేదా.. ఇచ్చిన సమయానికి ఎందుకు వేణు స్వామి హాజరు అవ్వలేదు అని మహిళా కమీషన్ ప్రశ్నిస్తుంది.

ఇక వేణు స్వామి కోసం 15 మంది లాయర్లు కమీషన్ కి ఎందుకు వచ్చినట్లు.. అసలు 15 మంది లాయర్లతో వేణు స్వామి ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. అయితే 15 మంది లాయర్లు రావడంతో ఆశ్చర్యపోయారు కమీషన్ సిబ్బంది. ఇది మొత్తం కమీషన్ సిబ్బందిని చుట్టు ముట్టిన 15 లాయర్లు.. సిబ్బందికి మర్యాద ఇవ్వకుండా వేలు చూపిస్తూ మాట్లాడారు. దాంతో ఆ లాయర్ల తీరు చూసి కమీషన్ ను ఆశ్రయించి అక్కడికి వచ్చిన ఇతరులు విస్తుపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version