అషు రెడ్డి కోసం వేణు స్వామి రహస్య పూజలు

-

ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితుడు వేణు స్వామి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వేణు స్వామి సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ప్రతిసారీ వివాదంలో చిక్కుకుంటాడు. సెలబ్రిటీలకు జాతకాలు చెబుతూ వారికి ఏమైనా దోషాలు ఉన్నట్లయితే వారికి సంబంధించిన పూజలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటాడు. సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ప్రతిసారి వేణు స్వామి ఏదో ఒక గొడవలో చిక్కుకుంటూనే ఉన్నారు.

Venu Swamy's secret pujas for Ashu Reddy
Venu Swamy’s secret pujas for Ashu Reddy

పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ప్రతి ఒక్కరూ వేణు స్వామి వద్దకు వచ్చి సినిమా అవకాశాలు రావాలని, డబ్బులు బాగా సంపాదించాలని దేవుళ్ళ పూజలు చేపించుకుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ బిగ్ బాస్ నటి అశు రెడ్డి జ్యోతిష్య శాస్త్ర పండితుడు వేణు స్వామితో కలిసి కామాఖ్య దేవాలయానికి వెళ్లారు. అక్కడ వేణు స్వామి మరియు ఆశు రెడ్డి మరికొంతమంది సీరియల్స్ నటీమణులు పూజలను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/reel/DKTl_pzJebm/?igsh=c3hjajZuNHA0Z2wy

Read more RELATED
Recommended to you

Latest news